ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి.
పరిసయ్యడు నిలువబడి - దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను నుండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాన